lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

lirik lagu oo pichi prema – ranjith

Loading...

ఓ పిచ్చి ప్రేమ
ఓహో పిచ్చి ప్రేమ
నను చంపెయ్యరాదే ఓహో పిచ్చి ప్రేమ

నువు ఆడే ఆటలోన
ప్రతిసారీ ఓటమేనా
పొగలేని మంటలేనా
నీ గుండెల్లోతుల్లోతుల్లోన
ఎందుకీ పంతము
నీకెందుకీ కోపము
ఏమిటీ నేరము
ఎందుకీ నరకము
ఎందుకీ దూరము
ఏమిటీ పాపము
ఎందుకీ శాపము
ఉ వాఉ వాఒ ఒఓ
ఓ పిచ్చి ప్రేమ
ఓహో పిచ్చి ప్రేమ
నను చంపెయ్యరాదే ఓహో పిచ్చి ప్రేమ
ఒఒ ఓఒ ఓఒ
ఎవరికి దొరకని హాయివా
చలనములెరుగని రాయివా
మనసులు ముడిపడనీయవా
విడదీసే మాయలేడివా
ఊహాలనే ఉరి తియ్యకిలా
నిను తలచిన ఎదలను కొయ్యకిలా
నెత్తురు మరిగిన రక్కసిలా
నిను నమ్మితె నిలువున నరికేస్తావా
ఎందుకీ పంతము
నీకెందుకీ కోపము
ఏమిటీ నేరము
ఎందుకీ నరకము
ఎందుకీ దూరము
ఏమిటీ పాపము
ఎందుకీ శాపము
ఉ వాఉ వాఒ ఒఓ
ఓ పిచ్చి ప్రేమ
ఓహో పిచ్చి ప్రేమ
నను చంపెయ్యరాదే ఓహో పిచ్చి ప్రేమ
ఓఒ ఓఓ ఓఒ ఓఓ
వెలుగుని చిదిమిన రేయివా
అణువణువొక విషవాయువా
ఎవరిని సుఖపడనీయవా
వల వేసే వేటగాడివా
లోయలలో విసిరెయ్యకిలా
నువు కనికరమెరుగని దేవతలా
గుడ్డిగ నమ్మిన గొర్రెనిలా
నువు గొంతును తడుముతు నరికేస్తావా
ఎందుకీ పంతము
నీకెందుకీ కోపము
ఏమిటీ నేరము
ఎందుకీ నరకము
ఎందుకీ దూరము
ఏమిటీ పాపము
ఎందుకీ శాపము
ఉ వాఉ వాఒ ఒఓ
ఓ పిచ్చి ప్రేమ
ఓహో పిచ్చి ప్రేమ
నను చంపెయ్యరాదే ఓహో పిచ్చి ప్రేమ
నువు ఆడే ఆటలోన
ప్రతిసారీ ఓటమేనా
పొగలేని మంటలేనా
నీ గుండెల్లోతుల్లోతుల్లోన
ఓ ఒఓ ఓ ఒఓ

lirik lagu lainnya :

YANG LAGI NGE-TRENDS...

Loading...