
ravoyi chandamama (from "missamma") - a. m. rajah feat. p. leela lyrics
Loading...
పల్లవి
రావోయి చందమామ మా వింత గాద వినుమా
రావోయి చందమామ మా వింత గాద వినుమా
సామంతము గలసతికీ ధీమంతుడ నగు పతినోయ్ . 2
సతి పతి పోరే బలమై సత మతమాయెను బ్రతుకే
ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్ . 2
మాటలు బూటకమాయే నటనలు నేర్చెను చాలా
తన మతమేమో తనదీ మన మతమసలే పడదోయ్ . 2
మనమూ మనదను మాటే అననీయదు తాననదోయ్
నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో . 2
ఈ విధి కాపురమెటులో నీవొక కంటన గనుమా
Random Song Lyrics :
- comigo agora é tchau - cleber e cauan lyrics
- f.i.l.a. (fall in love again) - the dream lyrics
- não temas - christina dias lyrics
- a espera de um retorno - wilson paim lyrics
- serenata da morte - zilo e zalo lyrics
- nada pode me separar - nívea soares lyrics
- ninguém vai te calar - josiane leticia lyrics
- quero colo - reinaldo nei lyrics
- baby don't worry - broken glass heroes lyrics
- vaqueiro apaixonado - paulo nascimento de iguatu lyrics