
e velalona - anudeep & lipsika lyrics
Loading...
ఈ వేలలోన ఇంత హాయి ఎందుకంటే ఏమిటంటే చిట్టి గుండె కూడా తెలియదంది వింతగా
ఈ పిల్ల గాలి అల్లరేదో మనసునొచ్చి గిల్లుతోంది నేల మీద కాలు నిలువనంది కొత్తగా
మరీ అలా అంటుంటే… మధే ఇలా పరుగు తీసెనే.
మనసులోన హాయి, ఆ హాయి లోన మాయే, ఆ మాయలోకి లాగుతోంది అమ్మాయే.
…ఈ వేలలోన…
నీలోన కలలు.
నా కొంటె కనులు.
ఆ చిలిపి పనులు చేసేయమన్నదే…
నీ చూపు చాలు.
ఓ మాట చాలు.
ఒక్క చిన్న సైగ ఐన చాలన్నదే.
లోలోపలా రమ్మంది… ఇలోపలే వద్దు అన్నది.
…మనసు లోని హాయి…
…ఈ వేల లోన…
ఆ జాబిలమ్మ…
ఈ వెన్నెలమ్మ…
ఓ కొత్త జన్మ అందిస్తోన్నదే.
నా లోని ఆశ.
నీ పైన ధ్యాస.
ప్రేమ భాష అక్షరాలు అవుతున్నదే.
పదాలుగా నీ స్నేహం… పెదాలు పై పలుకుతున్నది…
మనసులోన హాయి, ఆ హాయి లోన మాయే, ఆ మాయలోకి లాగుతోంది ఈ రేయి.
#తిరుమలరావు_కూన
Random Song Lyrics :
- 超度我(chao du wo) [romanized] - floruitshow lyrics
- k-141 kursk - wolf (band) lyrics
- tango argentino - kukon lyrics
- wallflowers - stillharley lyrics
- count me out - margaret lewis lyrics
- lỡ buông một người - doll phan hiếu lyrics
- big brown turtle - junkhouse lyrics
- interlude - pind lyrics
- for the ladies - desire (rapper) lyrics
- ishi - yahayahuah lyrics