
bhadradri ramuni - dr. m. balamuralikrishna lyrics
Loading...
పల్లవి
ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి ||
చరణములు
1.ముదముతొ సీతా ముదిత లక్ష్మణులు
కలసి కొలువగ రఘుపతి యుండెడి||
2.చారు స్వర్ణ ప్రాకార గోపుర
ద్వారములతో సుందర మై యుండెడి ||
3.అనుపమానమై అతి సుందర మై
దనరు చక్రము ధగ ధగ మెరిసెడి ||
4.కలి యుగమందున ఇల వైకుంటము నలరు చున్నది నయముగ మ్రొక్కుడి ||
5.పొన్నల పొగడల పూ పొదరిండ్లను
చెన్ను మీగడను స్రింగారం బడు ||
6.శ్రీ కరముగ రాందాసును
ప్రాకట ముగ బ్రోచే ప్రభు వాసము ||
Random Song Lyrics :
- greenpeace - xir lyrics
- t-shirt privé - jeune mk lyrics
- drop some wok - lil mosey lyrics
- never gonna stop - dawn & prax lyrics
- shine - madison (se) lyrics
- i fall apart - wen jeep lyrics
- street race (prod. drugback) - roxy bon lyrics
- ntoa lumela - kommanda obbs lyrics
- whatever you're drinking to - adam craig lyrics
- experience 1 - jup238 lyrics