
neevu thuragamu - g. balakrishna prasad lyrics
Loading...
నీవు తురగము మీద నేర్పు మెరయవేవేలు రూపములు వెదచల్లితపుడు
పదిలముగ నిరువంక పసిడిపింజల యంప-పొదల తరకసములొరపులు నెరపగ
గదయు శంఖము చక్రము ధనుఃఖడ్గములుపదివేలు సూర్యబింబములైనవపుడు
సొరిది శేషుని పెద్దచుట్టు పెనుకేవడముసిరిదొలక నొకచేత చిత్తగించి
దురమునకు తొడవైన ధూమకేతువు చేత-నిరవైన బల్లెమై యేచెనందపుడు
కరకజడాతో రమాకాంత జయలక్ష్మియైతొరలి కౌగిట నిన్ను(దొడికి పట్టిచరచె వెను వేంకటస్వామి నిను గెలువుమనిమెరుగు కుచకుంభముల మిసిమితో నపుడు
Random Song Lyrics :
- rapture - glenn lumanta lyrics
- louise - hawa b lyrics
- nowhere to go but down - the family cat lyrics
- me & you - datealyfe lyrics
- back on da track! - sseasonal! lyrics
- who's blessing us? - annagram lyrics
- @monster - joel vidal lyrics
- mind of a villain - ghxst.type lyrics
- she always takes me back - aaron watson lyrics
- больно. (painfully.) - pcxre lyrics