
romeo natyam cheste - hariharan lyrics
రోమియో నాట్యం చేస్తే తిరిగే భూమి తిరిగేనా
అయ్యహో కోళ్ళు కప్పలు గుర్రం దవుడు తీసేన
ఉల్లెల్లో ఉల్లె ఉల్లె ఉల్లె ఉల్లెల్లో
లేనోన్ని చూసి నవ్వమాకే
ఎంతటివారినైన ఛాలెంజ్ చేసే దేహం నీది
రబ్బరు లాగ చెప్పినట్టు వింటుందమ్మా…
రోమియో నాట్యం చేస్తే తిరిగే భూమి తిరిగేనా
అయ్యహో కోళ్ళు కప్పలు గుర్రం దవుడు తీసేన
లేనోన్ని చూసి నవ్వమాకే
లేనోన్ని చూసి నవ్వమాకే…
నిలవే నిలవే… నిలవే నిలవే…
అసలే జాతి గుర్రమో ఇదీ
అందుకే నన్ను వలచినది
కులాస మాలె తగిలితే చాలె
కలిస్తే కళ్ళె కసక్కె ఒళ్లే.
ఓ యస్ అంటే పాపయి వయసూగే ఉల్లాసాలు
ఒల్లోకోస్తే చిన్నారి ఏమౌనో సీక్రెటల్లె
ఓ. ఓ.ఓ. ఓ.
నువ్వు లేక చెంపలకెంత తళుకో
మురిపాల మధువతికెన్ని కలలో
పిలిస్తే పిల్ల తరిస్తానంట
చిలీకించిన నగవులు పెదవుల దాచుకుంటా
ఉలెల్లె ఉల్లె ఉల్లె ఉల్లెలెలె ఉల్లెల్లె
ఉలెల్లె ఉల్లె ఉల్లె ఉల్లెలెలె ఉల్లెల్లె
రోమియో నాట్యం చేస్తే తిరిగే భూమి తిరిగేనా
అయ్యహో కోళ్ళు కప్పలు గుర్రం దవుడు తీసేన
లేనోన్ని చూసి నవ్వమాకే
లేనోన్ని చూసి నవ్వమాకే…
ఉల్లెల్లె లే ఉల్లెలే లేలే
ఉల్లెల్లె లే ఉల్లెల్లెలేలే
యమహా రాజమండ్రి పిల్లది
అదిరే వంపు సొంపులున్నది
గాలిలో తేలి హుషారే చెయినా
కొంగు చేపట్టి జున్నుగ చెయ్యన
క్లొజప్ చూపించేస్తే కొంటె ముద్దు ఇస్తాలే
చిగురాకు చింత తీర చిట్కలెన్నో చెబుతాలే
ఓ. ఓ. ఓ. ఓ.ఓ
ఓ. ఓ.ఓ ఓఓ. ఓ.
రైతు రోడ్డు ఎక్కించేస్తే కుసుమవతి
సరదాగా చూపించేస్తే మధనజతి
పడేసే ముందే తమసాగుందె
వరిస్తె కులవతి సొగసరి నడుమే అలసిపోదా
రోమియో నాట్యం చేస్తే తిరిగే భూమి తిరిగేనా
అయ్యహో కోళ్ళు కప్పలు గుర్రం దవుడు తీసేన
రోమియో నాట్యం చేస్తే తిరిగే భూమి తిరిగేనా
అయ్యహో కోళ్ళు కప్పలు గుర్రం దవుడు తీసేన
లేనోన్ని చూసి నవ్వమాకే
ఎంతటివారినైన ఛాలెంజ్ చేసే దేహం నీది
రబ్బరు లాగ చెప్పినట్టు వింటుందమ్మా…
రోమియో నాట్యం చేస్తే తిరిగే భూమి తిరిగేనా
అయ్యహో కోళ్ళు కప్పలు గుర్రం దవుడు తీసేన
లేనోన్ని చూసి నవ్వమాకే
లేనోన్ని చూసి నవ్వమాకే…
Random Song Lyrics :
- the loco-motion - kiyoshi maekawa lyrics
- danny - grand canyon lyrics
- anima - tyfuz lyrics
- no better - visceral sound lyrics
- adorarei - alison queres lyrics
- u. (demo) - kilonova lyrics
- die cbd öl testsieger 2024 mit exklusivem rabattangebot - h.r. lyrics
- just enough - cody jinks lyrics
- музыка (music) - грувитон (gruviton) lyrics
- ntalton's house - ntalton-101 lyrics