
wake up - kunal singh feat. satya yamini lyrics
wake up
సరికొత్త పొద్దుగా wake up
start up
సరిహద్దు దాటగా
rise up
ఒక పక్షి రెక్కగా rise up
gallop
గగనాలు తాకగా
fun ride రమ్మంటుందిగా
right now వెళ్ళిపోదాం
awesome ఆనందాలతో timeline నింపుకుందాం
ఎటేవైపు అనదీ సరదా
ఎటో వైపు పద
monotony నడిపే బతుకున జీవం లేదు కదా
wall clock ముళ్ళలాగా ఉన్నచోటే నిత్యం తిరగడంలో లేనే లేదే freedom
non stop సుడిగాలల్లె గీత దాటి కొంచెం పద చుట్టూ చూసి వద్దాం
wake up
సరికొత్త పొద్దుగా wake up
start up
సరిహద్దు దాటగా
rise up
ఒక పక్షి రెక్కగా rise up
gallop
గగనాలు తాకగా
ప్రతీరోజు ఒకటే ఉదయం
అదో పచ్చి నిజం
చూసే lense మార్చకపోతే లేదే కొత్తదనం
అద్దంలాంటి nature కళ్ళముందరుంది
चलो h-llo అంటే తప్పేముంది
మనం వెతికే సంతోషాల్ని తనలో దాచుకుంది
పలకరిస్తే పంచుతుంది
wake up
సరికొత్త పొద్దుగా wake up
start up
సరిహద్దు దాటగా
rise up
ఒక పక్షి రెక్కగా rise up
gallop
గగనాలు తాకగా
Random Song Lyrics :
- altar of the dead - julliannah lyrics
- murder dance - ouija macc lyrics
- sigil - vii lyrics
- hÿpe - ceefourr lyrics
- narcissist - j.l. tha doc lyrics
- depleted - austin skinner lyrics
- old magick - nora marks lyrics
- getting older - aleksiah lyrics
- skeleton anime opening.mp3 - wifiskeleton lyrics
- build - queondaspl lyrics