
naakunnadi neevenani - nycil kk lyrics
Loading...
నాకున్నది నీవేనని నను కన్నది శిలువేనని
నీవున్నది నాలోనని నేనున్నది నీకేనని
సాక్షమిచ్చెద యేసయ్యా నీ సాక్షిగా బతికించుమయ్య
గుడ్డివాడను నేనేనని నీ చూపు ప్రసాదించేవని
చెవిటి వాడను నేనేనని నీ వినికిడి నేర్పించేవని
సాక్షమిచ్చెద యేసయ్యా నీ సాక్షిగా బతికించుమయ్య
మూగవాడను నేనేనని నీ మాటలు పలికించేవని
అవిటివాడను నేనేనని నీ నడకలు నేర్పించేవని
సాక్షమిచ్చెద యేసయ్యా నీ సాక్షిగా బతికించుమయ్య
Random Song Lyrics :
- my money - dill hymns lyrics
- valley of broken dreams - mack meadows lyrics
- everything i hate (hate song) - nothingface lyrics
- ballin - juicy j feat. kanye west lyrics
- nasty rumors - ac g lyrics
- вера моя - roman kasevich lyrics
- cd 1 - miguel mateos lyrics
- ولا بعد سنين - elissa lyrics
- baustelle - resch lyrics
- pertama kali - the heart lyrics