
malle puvvu - p. susheela feat. s. p. balasubrahmanyam lyrics
చిన్న మాట.ఆ.ఆ ఒక చిన్న మాట… ఆ
చిన్న మాట.ఆ.ఆ ఒక చిన్న మాట… ఆ
చిన్న మాట.ఆ.ఆ ఒక చిన్న మాట… ఆ
సందె గాలి విచి సన్నజాజి పూసీ
సందె గాలి వీచి సన్నజాజి పూసీ
జలధరించే చల్లని వేళ…
చిన్న మాట.ఆ.ఆ ఒక చిన్న మాట… ఆ …ఆ… ఆ
చిన్న మాట.ఆ.ఆ ఒక చిన్న మాట… ఆ.ఆ.ఆ
రాక రాక నీవు రాగ వలపు యేరువాక
నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా
రాక రాక నీవు రాగ వలపు యేరువాక
నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా.ఆ.ఆ
నువ్వు వస్తే నవ్వులిస్తా పువ్విలిస్తే పూజ చేస్తా
వస్తే… మళ్ళీ వస్తే మనసిస్తే చాలు మాట మాట
చిన్న మాట.ఆ.ఆ ఒక చిన్న మాట… ఆ …ఆ… ఆ
చిన్న మాట.ఆ.ఆ ఒక చిన్న మాట… ఆ …ఆ… ఆ
కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయె
నీ పాటలోనే నే మాటనైతే నా మేను నీ వేణువాయే
కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయె
నీ పాటలోనే నే మాటనైతే నా మేను నీ వేణువాయే
అందమంతా ఆరబోసి మల్లె పూల పానుపేసి
వస్తే… తోడు వస్తే నీడనిస్తే చాలు మాట మాట
చిన్న మాట.ఆ.ఆ ఒక చిన్న మాట… ఆ …ఆ… ఆ
చిన్న మాట.ఆ.ఆ ఒక చిన్న మాట… ఆ …ఆ… ఆ
సందె గాలి విచి సన్నజాజి పూసీ
సందె గాలి వీచి సన్నజాజి పూసీ
జలధరించే చల్లని వేళ
చిన్న మాట.ఆ.ఆ ఒక చిన్న మాట… ఆ
news you might be interested in
Random Song Lyrics :
- dead opps - kezwitdak lyrics
- garbage - lil nuts lyrics
- sən getdin - vugarixx lyrics
- child - loeke lyrics
- 想回到那一天 (back to the day) - 周興哲 (eric chou) lyrics
- pass koo - ezza lyrics
- best mistake - ocean marino lyrics
- two hearts - supachefm lyrics
- the blue tail fly - pete seeger lyrics
- ersgutersaad - saad lyrics