
from "sarada" - p. susheela lyrics
ఆ. ఆ. ఆ. ఆ.
వ్రేపల్లె వేచేనూ వేణువు వేచెనూ
వ్రేపల్లె వేచేనూ వేణువు వేచెనూ
వనమెల్ల వేచేనురా…
నీరాక కోసం నిలువెల్ల కనులై
నీరాక కోసం నిలువెల్ల కనులై
ఈ రాధ వేచేనురా…
రావేలా… రావేలా
కోకిలమ్మ కూయనన్నదీ నీవు లేవని…
కోకిలమ్మ కూయనన్నదీ నీవు లేవని
గున్న మావి పూయనన్నదీ నీవు రావని
ఆ… ఆ… ఆ… ఆ.
కాటుక కన్నీటి జాలుగా జాలి జాలిగా
కాటుక కన్నీటి జాలుగా జాలి జాలిగా
కదలాడే యమునా నది…
నీరాక కోసం నిలువెల్ల కనులై
నీరాక కోసం నిలువెల్ల కనులై
ఈ రాధ వేచేనురా
రావేలా రావేలా
మా వాడ అంటున్నదీ స్వామి వస్తాడని
మా వాడ అంటున్నదీ స్వామి వస్తాడని
నా నీడ తానన్నదీ రాడు రాడేమని
ఆ… ఆ… ఆ… ఆ…
రగిలెను నా గుండె దిగులుగా కోటి సెగలుగా
రగిలెను నా గుండె దిగులుగా కోటి సెగలుగా
రావేల… చిరుజల్లుగా
“నీరాక కోసం నిలువెల్ల కనులై— p. susheela
నీరాక కోసం నిలువెల్ల కనులై
నీరాక కోసం నిలువెల్ల కనులై
ఈ రాధ వేచేనురా
రావేలా రావేలా
Random Song Lyrics :
- the cypher effect untitled - arkano lyrics
- tuve que hacerlo - ezra martinez & milas lyrics
- arise - unleash the archers lyrics
- fred again mash up - ren lyrics
- ticking clock - skeletoon lyrics
- have no idea - selfmxdebless lyrics
- #shawty - yans lyrics
- crazy - scotty vanity lyrics
- second minute hour - jordy lyrics
- i remember everything - yoko ono lyrics