lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

okkasaari okkasaari - s. p. balasubrahmanyam & chitra lyrics

Loading...

చిత్రం: అల్లరి అల్లుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి

ఏమిటిది
ఉండుమరి
ఉఁ వదలమంటుంటే
ఏయ్ కదలనంతే
ఎవరైనా చూస్తే
చూస్తే చూడని
తాళాలేవి
ఇస్తా దేవి
చాంగుభళా
యంగ్ మజా
కొంగు సఖా
డంగు డమా, లింకు లిమా
పిల్లా పింగాణీ మోత

ఒక్కసారే వన్సుమోరే ఒప్పుకోవే – సరే సరే
తెల్లచీరే కట్టుజారే కాలు జారే – హరే హరే
రతి సుఖసారే మతి చెడిపోయే
సతి ముఖమంత వాడిపోయే
ఎవరికి వారే యమున విహారే
కలిసిన వయసులు పదహారే – వేల్

ఒక్కసారే వన్సుమోరే ఒప్పుకోవే – సరే సరే
తెల్లచీరే కట్టుజారే కాలు జారే – హరే హరే

ఊఁ ఊఁ ఊఁ ఉ ఉ – ఊ హుఁ
ఊఁ ఊఁ ఊఁ ఉ ఉ – ఏయ్
ఊ ఊ- ఆఁ
ఊ ఊ – అమ్మా
ఊ హుఁ – ఆఁ
ఊ హుఁ – ఆఁ
ఆ ఆ ఆ ఆ – ఓమ్మో…

మరదలంటే నువ్వేనే తిరగలి బుల్లో
వరద లాగా పొంగనివ్వు వయసే ఒళ్ళో
నక్క ఒకటి గోతి కాడ ఉన్నది బావో
దాన్ని తొక్కి వచ్చి లవ్వు చేస్తే లక్కుర మావో
హే లడికి రంభకి ఇస్తాను కీ
ఉడికే ఊర్వశి కి
నెలవంక చలికాలం మనమింక కలకాలం
సవతుల సణుగుడు మనకేలా వేల్

ఒక్కసారే వన్సుమోరే ఒప్పుకోవే – సరే సరే
తెల్లచీరే కట్టుజారే కాలు జారే – హరే హరే

మగడివంటే నువ్వేరా మగసిరి మామా
మధన కామరాజు రారా మంచన భీమా
అసలు సిసలు అందమంటే నీదే భామా
శిల్ప మిల్క్ చిలక రావే చీకటి బొమ్మ
హో దిండు దుప్పటి ఫిఫ్టీ ఫిఫ్టీ
ఇంకా లేటేవిటి
హరే తొలి రేయి బులపాటం
తరువాయి అలవాటం
ఇతరుల గొడవలు మన కేలా వేల్

ఒక్కసారే వన్సుమోరే ఒప్పుకోవే – సరే సరే
తెల్లచీరే కట్టుజారే కాలు జారే – హరే హరే

రతి సుఖసారే మతి చెడిపోయే
సతి ముఖమంత వాడిపోయే
ఎవరికి వారే యమున విహారే
కలిసిన వయసులు పదహారే – వేల్

ఒక్కసారే వన్సుమోరే ఒప్పుకోవే – సరే సరే
తెల్లచీరే కట్టుజారే కాలు జారే – హరే హరే

Random Song Lyrics :

Popular

Loading...