
jo jo laali (version 2) - s. p. balasubrahmanyam feat. s. janaki lyrics
జో.లాలీ.జో జో జో …
బజ్జోరా నా కన్నా లాలిజో
ఎవరయ్యా నీకన్నా లాలిజో.
ఇల్లాలి లాలిజో.జోలాలి లాలిజో
ఈ.ఇల్లాలి లాలి జో.ఓ ఓ ఓ
జోలాలి లాలిజో…
బజ్జోరా నా కన్నా లాలిజో.
జో జో జో.లాలి జో…
ముద్దూ ముచ్చట తెలిసి బతకర ముద్దుల కన్నయ్యా
ముద్ద పప్పులా పప్పు సుద్దలా మారకు చిన్నయ్యా
మింగటమే తెలుసూ కొందరి పెదవులకూ
ముద్దంటే అలుసూ ఆ మొద్దుల పెదవులకూ
బొమ్మలు అడిగే కన్నా ఓ అమ్మను అడుగు కన్నా
బొమ్మలు అడిగే కన్నా ఓ అమ్మను అడుగు కన్నా
అందాకా ఆపోద్దూ నీ గోలా నే జోల పాడినా హాహా
బజ్జోర నా కన్నా లాలి జో
ఎవరయ్య నీ కన్నా లాలి జో
ఈ నాన్న పాడినా మీ అమ్మా లాలి జో
ఈ నాన్న పాడినా మీ అమ్మా లాలి జో
బజ్జోర నా కన్నా లాలి జో.
జో జో జో.లాలి జో.
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అహహ ఆహహహా ఆ ఆ ఆ హా హా హా
పెదవుల చివరి ముద్దులు మనకు వద్దుర కన్నయ్యా
మంచిన మించిన ముద్దుల పదవులు లేవుర చిన్నయ్యా
నవ్వర నా తండ్రీ నకిలీ ప్రేమలకూ
నమ్మకు నా తండ్రీ ఈ నవ్వే భామలనూ
కనిపించే ప్రతి బొమ్మా కాదుర నాన్న అమ్మా
కనిపించే ప్రతి బొమ్మా కాదుర నాన్న అమ్మా
నీకేలా.ఈ గోలా ఈ వేళా. ఉయ్యల ఊగరా
బజ్జోర నా కన్నా లాలి జో
ఎవరయ్య నీ కన్నా లాలి జో
ఇల్లాలి లాలిజో.జోలాలి లాలిజో
ఈ.ఇల్లాలి లాలి జో.ఓ ఓ ఓ
బజ్జోరా నా కన్నా లాలిజో
జో జో జో లాలి జో లాలి జో
సాహిత్యం: ఆరుద్ర
గానం: బాలు, సుశీల
Random Song Lyrics :
- i got love - yungjan lyrics
- n'ata nott - niko pandetta lyrics
- ma ma milk - bnk48 lyrics
- burn it down - hinder lyrics
- home - gentri lyrics
- un hombre normal* - eslabon armado lyrics
- the blinding darkness of hell - christ inversion lyrics
- creatures of the night - basic bitches lyrics
- crève misère - anthony chaplain lyrics
- complicate it - iann dior lyrics