alaveni aanimuthyama - s. p. balasubrahmanyam & s. janaki lyrics
అలివెనీ ఆణిముత్యమా
నీ కంట నీటిముత్యమా
ఆవిరి చిగురో.ఇది ఊపిరి కబురో.
స్వాతివాన లేత ఎండలో.ఓ.ఓ.
జాలి నవ్వూ.ఊ. ఊ.
జాజి దండాలు
అలివెనీ ఆణిముత్యమా
న పరువాల ప్రాణముత్యమా
జాబిలి చలువో.ఊ. ఊ.
ఇది వెన్నెల కొలువో. ఊ. ఊ.
స్వాతివాన లేత ఎండలో.ఓ.ఓ.
జాజి మల్లీ. పూల గుండెలో.ఓ. ఓ.
అలివెనీ ఆణిముత్యమా
కుదురైన బొమ్మకీ కులుకు మల్లె రెమ్మకీ
కుదురైన బొమ్మకీ కులుకు మల్లె రెమ్మకీ
నుదుట ముద్దు పెట్టనా. ఆ.ఆ.బొట్టుగ
వద్దంటే ఒట్టుగ
అందాల అమ్మకీ కుందనాల కొమ్మకీ
అందాల అమ్మకీ కుందనాల కొమ్మకీ
అడుగు మాడుగులొత్తనా.ఆ.ఆ…
మెత్తగా…
అవునంటే తప్పుగ.
అలివెనీ ఆణిముత్యమా
న పరువాల ప్రాణముత్యమా… ఆ… ఆ.
పొగరులేని ప్రేమకీ పొన్న చెట్టు నీడకీ
పొగరులేని ప్రేమకీ పొన్న చెట్టు నీడకీ
పొగడ దండలల్లుకొనా .ఆ.ఆ.
పూజ గ
పులకింతగల పూజ గ.
తొలిరెమ్మల నోముకీ దొర నవ్వుల సామికీ
తొలిరెమ్మల నోముకీ దొర నవ్వుల సామికీ
చెలి మై నేనుండి పోనా. ఆ… ఆ…
చల్ల గ…
మరుమల్లెలు చల్ల గ.
అలివెనీ ఆణిముత్యమా
నీ కంట నీటిముత్యమా
జాబిలి చలువో.ఊ. ఊ.
ఇది వెన్నెల కొలువో. ఊ. ఊ.
స్వాతివాన లేత ఎండలో.ఓ.ఓ.
జాజి మల్లీ. పూల గుండెలో.ఓ. ఓ.
అలివెనీ ఆణిముత్యమా
అలివెనీ.ఈ. ఈ. ఆణి.ముత్యమా.
Random Song Lyrics :