lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

ve vela varnala (from "sankeerthana") - s. p. balasubrahmanyam lyrics

Loading...

వేవేలా వర్ణాలా
ఈ నేలా కావ్యాలా
అలలు శిలలు తెలిపే కధలు
పలికే నాలో గీతాలై
వేవేలా వర్ణాలా
ఈ నేలా కావ్యాలా
ఓ గంగమ్మ పొదెక్కిపోతొంది తొరగా రాయ్యే
ఓ తల్లి గోదరి తుళ్ళీ తుళ్ళీ పారేటి
పల్లే పల్లే పచ్చని పందిరి
పల్లే పచ్చని పందిరి
నిండు నూరేళ్ళు పండు ముత్తైదువల్లె ఉండు
పంట లచ్చిమి సందడి
పంట లచ్చిమి సందడి
వాన వేలితోటి నేల వీణ మీటే
నీలి నింగి పాటే ఈ చేలట
కాళిదాసు లాటి ఈ కొస వ్రాసుకున్న
కమ్మనైన కవితలే ఈ పూలట
ప్రతి కదలికలో నాట్యమే కాదా
ప్రతి ౠతువూ ఒక చిత్రమే కాదా
ఎదకే కనులుంటే
వేవేలా వర్ణాలా
ఈ నేలా కావ్యాలా
అలలు శిలలు తెలిపే కధలు
పలికే నాలో గీతాలై
వేవేలా వర్ణాలా
ఈ నేలా కావ్యాలా
లా లా లా లా లా లా లా లా లా

Random Song Lyrics :

Popular

Loading...