lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

andamaina lokam - sagar & hari priya lyrics

Loading...

అందమైన లోకం అందులోన నువ్వు అద్బుతం
అందుకేగా నిన్నే కోరుక్కుంది చిన్ని ప్రాణం
అందమైన భావం అందులో నువ్వు మొదటి అక్షరం
అందుకేగా నీతో సాగుతుంది చిన్ని పాదం
ఓ చెలి అనార్కలి నీ నవ్వులే దీపావళి
పేరుకే నేనున్నది నా ఊపిరే నువ్వే మరి
చందమామనెవ్వరైన పట్టపగలు చూడగలరా
నిన్ను నేను చూసినట్టుగా
అందమైన లోకం అందులోన నువ్వు అద్బుతం
అందుకేగా నిన్నే కోరుక్కుంది చిన్ని ప్రాణం
hey girl hey girl wanna say something
will you listen to me now
hey boy hey boy a wanna be a thing

tell me all that you wanna say now

ఊర చూపుకి లొంగి పోవడం

దూర నవ్వుకి పొంగి పోవడం

ప్రేమలోనే నేర్చుకున్నా రాత్రంతా మేలుకోవడం
నిన్ను నాలో దాచుకోవడం
నన్ను నీలో చూసుకోవడం
నమ్మ లేక నన్ను నేనే అప్పుడప్పుడు గిల్లుకోవడం
ఓ చెలి అనార్కలి బాగున్నది హడావిడి
నేనిలా వినాలని ఇన్నాళ్ళ నుంచి కళలు కన్నది
అందమైన లోకం అందులోన నువ్వు అద్బుతం
అందుకేగా నిన్నే కోరుక్కుంది చిన్ని ప్రాణం

పూట పూటకు పండగ్గవ్వడం

మాటి మాటికి నవ్వుకోవడం
ప్రేమలోనా తేలుతుంటే కష్టమేలే తట్టుకోవడం
దిండునెమో హత్తుకోవడం
జుట్టు రింగులు తిప్పుకోవడం
ప్రేమ పిచ్చే రేగుతుంటే తప్పదేమో దారి తప్పడం

ఓ చెలి అనార్కలి తమాషగుందిలే ఇది
అందుకే సరాసరి మనస్సు ఇచ్చి పుచుకున్నది
అందమైన లోకం అందులోన నువ్వు అద్బుతం
అందుకేగా నిన్నే కోరుక్కుంది చిన్ని ప్రాణం
hey girl hey girl wanna say something
will you listen to me now
hey boy hey boy a wanna be a thing
tell me all that you wanna say now

Random Song Lyrics :

Popular

Loading...