
aatakundhoy - sravana bhargavi & revanth lyrics
చిత్రం: స్పీడ్ఉన్నోడు
గాయకులూ: శ్రావణ భార్గవి, రేవంత్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
రచన: చంద్రబోస్
త… తమన్నా… త… తమన్నా
త… తమన్నా… త.త.త.త…
త… తమన్నా… త… తమన్నా
త… తమన్నా… త.త.త.త…
ఆ… ఆట కుందోయే కోచింగ్ గూ
పాట కుందోయే కోచింగ్ గూ
ఫైట్ కుందోయే కోచింగ్ గూ
ప్రతిదానికి కుందోయే కోచింగ్ గూ
పెళ్ళాంని ఎట్టా ప్రేమించాలో
పెళ్ళాం కీ ఎప్పుడు ఏమిఎవ్వలో
పెళ్ళాంని ఎప్పుడు ఏమి అడగలో
చెప్పేటందుకు లేదో కొంచింగ్ గూ
మరి ఎప్పుడు ఎట్టా
అందుకే నేను వచ్చగా
బ్యాచిలర్ బాబు బ్యాచిలర్ బాబు
నా కోచింగ్ తోటి నర్సు హస్బెండ్ అవుతావు
అరె బ్యాచిలర్ బాబు బ్యాచిలర్ బాబు
నా టీచింగ్ తోటి టాపు మొగుడు అవుతావు
ఆ… ఆట కుందోయే కోచింగ్ గూ
పాట కుందోయే కోచింగ్ గూ
ఫైట్ కుందోయే కోచింగ్ గూ
ప్రతిదానికి కుందోయే కోచింగ్ గూ
మరి ఆ ఫస్ట్ లేషన్ ఏటో సెప్పు
ఫస్ట్ లేషన్ ఆ ముద్దు …ముద్దు
హ్యాండ్ మీద ముద్దు పెడితే ఈఫిక్షన్ అంటా
చెంప మీద పెడితే సపోర్ట్ ఆటా
లిప్ మీద ముద్దుయే పెడితే ఐ లవ్ యూ అంటా
చెవి కింద ముద్దుయే పెడితే చలా హాట్ ఆటా
కన్నుల మీద ముద్దుయే పెడితే కాంఫిడెన్స్ యే అంటా
పాదం మీద ముద్దుయే పెడితే అది ప్రామిస్ ఆటా
తల మీద నువ్వు కిస్ పెడితే బ్లెస్సింగ్ నంటా
కౌగిట్లో కిస్ పెడితే కేర్ ఆటా
నేర్చుకోరా నువ్వు నేర్చుకోరా
ఇప్పుడు నేర్చుకోరా ముద్దు మీనింగ్
ఆఫై అందుకోరా నింగి సీలింగ్ యూ యూ
బ్యాచిలర్ బాబు బ్యాచిలర్ బాబు
నా కోచింగ్ తోటి నర్సు హస్బెండ్ అవుతావు
అరె బ్యాచిలర్ బాబు బ్యాచిలర్ బాబు
నా టీచింగ్ తోటి టాపు మొగుడు అవుతావు
మరి నెక్స్ట్ లెషన్
ఇది చాలా ఇంపార్టెంట్ అబ్బాయ్
మల్లెపూలు కాదు మాటలు మత్తుకుండాలి
పెర్ఫ్యూమ్ కాదు ప్రేమా పరిమాలుండాలి
హా గోల్డ్ నగలే కాదు మనసు గోల్డ్ గుండాలి
ఫర్నిచర్ కాదు చిలిపి నేచర్ ఉండాలి
ఫైనాన్స్ కాదు డైలీ రొమాన్స్ తొడుఉంటే
ఆఫీస్ కాదు ప్రేమా ప్రాక్టీస్ చేస్తుంటే
ఫారెన్ టూర్ కాదు పడకింట్లోనూ ఆ జోరు ఉంటె
కాస్ట్లీ లైఫ్ కాదు కామా సూత్రాలు తెలిసుంటే
ప్రాసెటషన్ రాదు ఈరిటేషన్ రాదు
డీవోర్స్ మాటే రాదు సూసైడ్ థాట్ రాదు
ఎవిరిడే హ్యాపీ ఎండింగ్ గూ
లైఫ్ అంతా లుంగీ డాంసింగ్
మిల్కి బ్యూట్యి మిల్కి బ్యూట్యి
నీ కోచింగ్ తోటి బెస్ట్ హస్బెండ్ ఆవుతాను
మిల్కి బ్యూట్యి మిల్కి బ్యూట్యి
నీ కోచింగ్ తోట వైఫ్ కి వైఫై ఆవుతాను
౼౼౼౼౼౼౼౼పవన్ కుమార్ మల్లారపు౼౼౼౼౼౼౼
Random Song Lyrics :
- made for this - jo-kim lyrics
- where you are (better word) [live] - leeland lyrics
- psychoactive - jared kauffman lyrics
- feel it still (flatbush zombies remix) - portugal. the man lyrics
- перемены (changes) - guerlain lyrics
- mibini ya na - taham lyrics
- fkd with me - ginette claudette lyrics
- convention - julia jacklin lyrics
- jinchûriki - lmoutchou (mobydick) lyrics
- can't do without me - vybz kartel lyrics