lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

aaradhimpa nerpumaya - talk to tiger lyrics

Loading...

ఆరాధింప… * నేర్పుమయా…
ఆరాధింప… నేర్పుమయా…
యేసయ్య….
ఆరాధింప… నేర్పుమయా…
ఆరాధింప… నేర్పుమయా… (x2)
chorus
నా హృదయాలయంలో …
కొలువైయున్న యేసయ్యా…
నిత్యమూ నిను…
ఆరాధింప నేర్పుమయా…
verse 1
నా కన్నీటిని — నాట్యముగా మార్చి…
సంతోష వస్త్రము — ధరియింపజేసితివి…
మౌనినై నుండక — నిను కీర్తిం తును…
ఆనంద గానముతో — నిన్నే స్తుతించెదను…
verse 2
పాతాళమునుండి — నా ప్రాణమును…
లేవదీసి, కరుణించి — బ్రదికించితివి
నా మొరవినిన — సహాయకుడవు…
నీ సత్యమును — నేను వివరించెదను
verse 3
దయ కలిగి నీవు ముఖము — దాచక…
నా ప్రార్థన ఆలకించి — నన్నుద్ధరించుము
నా పర్వతమును — స్థిరపరచిన…
నా రక్షకా … నిన్నే — కొనియాడెదను

Random Song Lyrics :

Popular

Loading...