lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

mahonnathuda yesayya - talk to tiger lyrics

Loading...

chorus
మహోన్నతుడా…. యేసయ్య…
నన్ను ప్రేమించిన… నా ఆశ్రయ దుర్గమా… (2)
చరణం 1 (verse 1)
నీవు శిక్షిం చినా… నాకు బోధించినా…
నన్ను దిద్దుటకే * స్థిరపరచుటకే…
నీ కృపయే చాలును… యేసయ్య…(2)
chorus
మహోన్నతుడా…. యేసయ్య…
నన్ను ప్రేమించిన… నా ఆశ్రయ దుర్గమా… (2)
verse 2
నన్ను ఎడబాయక… నీవు విడనాడక…
దయచూపుమా … బలపరచుమా… (2)
నేను నీ స్వాస్థ్య మే … యేసయ్య …(2)
chorus
మహోన్నతుడా…. యేసయ్య…
నన్ను ప్రేమించిన… నా ఆశ్రయ దుర్గమా… (2)
verse 3
నీ కృపయే… నాకు బలము…,
నీ ఆదరణే… నాకు నెమ్మది… (2)
నా దాగుచోటు నీవే … యేసయ్య… (2)
chorus
మహోన్నతుడా…. యేసయ్య…
నన్ను ప్రేమించిన… నా ఆశ్రయ దుర్గమా… (2)

Random Song Lyrics :

Popular

Loading...