
ee pille - uday kiran uk lyrics
Loading...
ఈ పిల్లే మార్చినాదే
నన్ను కుదురుగా ఉండనిదే
mindset మార్చి limits పెట్టీ
ఉల్టా గాడిని సీదా చేస్తుందే
short haircut చేయించేసి
ఓ job ఏ recommend చేసి
తలకయే తింటుందే
burgers dust bin లో వేసి
నా ఇంటి chef అయ్యిందే
feelings ఏ మార్చిందే
ఏదేదో అవుతుందే
నాకేదో అవుతుందే
దిల్ లోన ఉండిపోవే
చెప్పేసేయ్ నాన్న తోటే
more than friends అంటూ ఉంటే
నా girlfriend లా feel అయ్యా
hashtag friends forever అంటుందే
life partner అయిపో అంటూ చెప్పాలనిపిస్తుందే
కలలో కూడా వదలక వస్తుందే
night outs అని తిప్పుకుంటూ
strawberry ice ఏ తింటూ
o kiss ఏ పెట్టిందే
chill కోసం jetflix అంటూ
kdrama చూసుకుంటూ
control ఏ తప్పిందే
ఏదేదో అవుతుందే
నాకేదో అవుతుందే
దిల్ లోన ఉండిపోవే
చెప్పేసేయ్ నాన్న తోటే
Random Song Lyrics :
- повзрослел - dirtyleen lyrics
- polska na supeł - echa (pl) lyrics
- like a fable - shintaro sakamoto lyrics
- buffalo, ca - ookla the mok lyrics
- good story - naomi raine lyrics
- tet offensive - sevencollar t-shirt lyrics
- boardman - chuuwee lyrics
- rollercoaster - reetneiro lyrics
- why did you hurt me? - feelingmysorrow lyrics
- tarantino - toxi$ lyrics