lirikcinta.com
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

chavadi nayanothsavamu - unni krishnan & sunita lyrics

Loading...

సాయి హరే రామ హరే షిరిడి సాయి రామ హరే నయ నోట్సవము నవ్యానుభవము సాయీశ్వరుని సయన వైభవమూ
మసీదులో ఒకదినము మరురోజు చావడిలో నిదురించుట షిరిడీసుని నిత్య క్రుత్యమూ

సాయి హరే రామ హరే సాయి కృష్ణ హరే హరే
మసీదులో వసియించే మహాపురుషుడు చావడిలో పవలించగా సాగుచుండగా
మును ముందు పూల రధం వెనువెంట తులసి వనం శ్యామ కర్నమను అశ్వము సముఖములో నడువగా
సాయి హరే రామ హరే షిరిడి సాయి రామ హరే

నయ నోట్సవము నవ్యానుభవము సాయీశ్వరుని సయన వైభవము సాయి హరే రామ హరే సాయి కృష్ణ హరే హరే
బాబా కిరువయిపుల భక్త సందోహము దరిసించే ధన్యులకు పరమోత్సాహము
వివిధ వాద్య మేలనా నవరసమయ నర్తన పాద దాసులు చేసిరి భవ్య నామ కీర్తన
సాయి హరే రామ హరే సాయి కృష్ణ హరే హరే నయ నోట్సవము నవ్యానుభవము సాయీశ్వరుని సయన వైభవము
వింజామర వీవగా ఛత్రమునే పట్టగా
చావడిని చేరుకొని సంత సిల్లును సర్వాలంకృత మయిన స్థానములోనా దేదీప్య మానముగా తెజరిల్లును
నయ నోట్సవము నవ్యానుభావముసాయీశ్వరుని సయన వైభవము
సద్గురు సాయి సకల జనులచే పూజితుడయి విరజిటుడయి అశ్రితవరుల అంజలి గ్రహించి హారతులంది
అనుగ్రహించి అందరు వెడలిన అనంతరం పాన్పు పరచుకుని పవలించును
ఓం శ్రీ సాయి సద్గురవే నమః

Random Song Lyrics :

Popular

Loading...