
kannaa nidurinchara - v. srisoumya & srinidhi venkatesh lyrics
మురిపాల ముకుందా
శారదాల సనందా
మురిపాల ముకుందా
శారదాల సనందా
మురిపాల ముకుందా
శారదాల సనందా
పోడా పొదలోనా
దాగుడు మూతలాపర
యడ యడలోన
నర్టించింది చాలురా
అలసట నిను కోరి నిలుచుండిరా
కన్న నిదురించరా
నా కన్నా నిదురించరా
చిటికెన వేలుని
కొండను మోసిన
కన్నా నిదురించారా
నా కన్నా నిదురించారా
చిలికినా చల్లాలా
కొండలు దోచిన
కన్న నిదురించరా
నా కన్నా నిదురించారా
కన్న నిదురించరా
నా కన్నా నిదురించారా
గోపేల వలువలతో
చెలగి అలసేవేమో
గోముగా సాయనించు
ఉంగిలి వెన్నెలకై
ఉరికే ఉబలతముకే
ఊరట కలిగించు
శ్యామనా…
మోహనా…
చాలు చాలు నీ ఆటమాటలు
పవళించక తీరవు
అలసతలు విరిసె మదిలో విరిసెయ్యలు
కన్న నిదురించరా
నా కన్నా నిదురించారా
కన్న నిదురించరా
నా కన్నా నిదురించారా
నేరా నేర చూపులకే
కరిగి కదిలి నీకై
బిర బిర వచ్చితినే
తడి తడి కన్నులతో
నీపై వాలి సోలి
తమకము తెలిపితినే
మాధవా…
యాదవ…
నా అతి మాలి
దూషము జరిగే
ఊ వనమాలి యెద్దు
నిన్ను పొడిచే
పాపం అంతా నాదేనురా
కన్న నిదురించరా
నా కన్నా నిదురించారా
కన్న నిదురించరా
నా కన్నా నిదురించారా
మురిపాల ముకుందా
శారదాల సనందా
మురిపాల ముకుందా
శారదాల సనందా
మదన మధుసూధన
మనోహర మన్మోహనా
మదన మధుసూధన
మనోహర మన్మోహనా
మురిపాల ముకుందా
శారదాల సనందా
ఆనంద అనిరుద్ధా
ఆనంద అనిరుద్ధా
కన్న కన్న..
కృష్ణా రాధా రమణా
కన్నా నిదురించారా
Random Song Lyrics :
- oom pah pah - scaterd few lyrics
- betty - ryan caraveo lyrics
- das mass ist voll - heldmaschine lyrics
- drippin money and water - the homereckers lyrics
- spoken word xi - you lyrics
- outstanding - sahbabii lyrics
- everybody hurts - paul potts lyrics
- schatten & licht - glasperlenspiel lyrics
- superzoom - bueno lyrics
- ops - ryn teez lyrics